స్ట్రింగర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్

0
225
Spread the love

స్ట్రింగర్ల ఎంపిక కోసం నోటిఫికేషన్

హైదరాబాద్, సెప్టెంబర్ 2, 2021 – హైదరాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగం స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుండి రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం పని చేస్తున్న స్ట్రింగర్‌లు కూడా,ఈ కొత్త ఎంపానెల్‌మెంట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవలిసి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 30.09.2021 సాయంత్రం 5 గంటలలోపు హైదరాబాద్‌ రామాంతపూర్ లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చు. స్ట్రింగర్ల ఎంపికకు కావలిసిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానం తో పాటు పుర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్‌ లేదాhttp://prasarbharati.gov.in/pbvacancies లింక్ ద్వారా పొందవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here