ప్రెగ్నెసి టూరిజం స్పాట్‌గా మారిన లఢఖ్ ప్రాంతం

0
273
Spread the love

సింధు నది పరివాహక ప్రాంతం కాబట్టే మనదేశానికి సింధు దేశమని క్రమేపి హిందుదేశమని పేరు వచ్చిన విషయం తెలసిందే కదా. ఇపుడు ఆ సింధు పరివాహం లో వున్న లఢఖ్ ప్రాంతం ప్రెగ్నెసి టూరిజం గా మారింది. అంటే గార్భధారణ కోసం విదేశి రావడమని అర్థం . ఇది వినడానికి వింతగా వున్న ఇది నిజమే లఢఖ్ అందమైన ఆహ్లదకరమైన టూరిజం ప్రాంతం ఇది భారత్ POK లో వున్న హిమలయ వ్యాలి లో వుంటంది. ఇక్కడ వున్న దహ్, హనో, దార్చిక్, గార్కాంన్ అనే గ్రామాలు ఇపుడు యూరప్ లాంటి దేశల వారికి ప్రెగ్నెసి టూరిజంగా మారింది . ఈ వ్యాలీ లో నివాసించే వారు బ్రోకప (Brokpa ) తెగ చెందిన వారు. వీరు భారత దేశానికి వలస వచ్చిన ఆర్య సంతంతివారు అని చరిత్రాకారులు అభిప్రాయం..బ్రోకప తెగకు చెందిన పురుషులు తెల్లని శరీర రంగు తో నీలి కండ్లతో ఆరు అడుగుల అజానుభావులుగా వుంటారు. వీరికి ముచ్చట పడే యూరప్ వనితలు ఇలాంటి సంతానం కావాలని కేవలం గర్బాధారణ కొరకే సింధువ్యాలికి వచ్చి బ్రోకప తెగ పురుషులతో గర్భధారణ కార్యక్రం కానించుకోని వెళ్ళిఫోతున్నారు. ఇలా గార్భధారన తో బ్రోకప పురుషులకు అదనపు ఆదాయతోపాటు ఆనందం దొరకడం కొసమేరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here