దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
వచ్చే నెల 24 తో ముగియనున్న ప్రస్తుత రాష్ట్రపతి గడువు
జూలై 25న కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది
ఎలక్టోరల్ కాలేజి ద్వారా రాష్ట్రపతి ఎన్నిక
పార్లమెంటు ఉయసభ సభ్యులు, రాష్ట్రాల శాసన సభ్యులు, కేంద్ర పాలిత ఢిల్లీ పుందుచేర్ శాసనసభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు
రాజ్యసభ శాసనసభలోని నామినేటెడ్ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో అనర్హులు
రహస్య బ్యాలెట్ విధానంతో ఎన్నిక ప్రక్రియ
రాష్ట్రపతి ఎన్నికలకు శాసనసభ్యులకు పార్లమెంటు సభ్యులకు పార్టీలు విప్ జారీ చేయకూడదు
ఓటు వెయ్యాలా వద్దా అనేది సభ్యుని యొక్క వ్యక్తిగత హక్కు
ఓటు హక్కు వినియోగించుకునే వారు తమ రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారా లేదా ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకుంటార అనేది 10 రోజుల ముందే చెప్పాలి
రాష్ట్రాల శాసనసభల్లో కేంద్రంలో పార్లమెంటులో ఓటింగ్ వేయవచ్చు
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ మాత్రం ఢిల్లీ లోనే ఉంటుంది
రాష్ట్రపతి నోటిఫికేషన్ జూన్ 15
రాష్ట్రపతి నోటిఫికేషన్ చివరి తేదీ జూన్ 29
ఉపసంహారం తేదీ 31 జూన్
పరిశీలన july 2
రాష్ట్రపతి ఎలక్షన్స్ జూలై 19
రాష్ట్రపతి ఎలక్షన్ కౌంటింగ్ జూలై 21
*కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్*