జాతీయ ఓట‌రు దినోత్స‌వం విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌ధానం

0
642
Spread the love

జాతీయ ఓట‌రు దినోత్స‌వం విజేత‌ల‌కు బ‌హుమ‌తుల ప్ర‌ధానం

జాతీయ ఓట‌రు దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని హైద‌రాబాద్ జిల్లాలోని పాఠ‌శాల‌, క‌ళాశాలల విద్యార్థినీవిద్యార్థుల‌కు నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న‌, వ‌కృత్వ పోటీల్లో విజేత‌ల‌కు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దానకిషోర్ నేడు బ‌హుమ‌తుల‌ను అంద‌జేశారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ జ‌య‌రాజ్‌కెన‌డి, జాయింట్ క‌మిష‌న‌ర్ పంక‌జ‌లు ఈ బ‌హుమ‌తి ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

విజేత‌ల వివ‌రాలు…
*వ్యాస‌ర చ‌న పోటీలు జూనియ‌ర్ విభాగం*
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి: సానియా ఉన్నీస, వికాస్ హై స్కూల్‌
ద్వితీయ బ‌హుమ‌తి: జువిరియా న‌జ‌ర్‌, సాయిచైత్య స్కూల్‌
తృతీయ బ‌హుమ‌తి: ఎన్‌.రేణుక‌, శ్రీ‌సాయి నికేత‌న్ హైస్కూల్‌

*వ్యాస‌ర‌చ‌న పోటీలు సీనియ‌ర్ విభాగం*
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి: కె.మ‌ణిచంద‌న‌, నోబుల్ డిగ్రీ క‌ళాశాల‌
ద్వితీయ బ‌హుమ‌తి: మ‌హ్మ‌ద్ అద్న‌న్‌, అగ‌ర్వాల్ జూనియ‌ర్ కాలేజ్‌
తృతీయ బ‌హుమ‌తి: డి.జోశ్వ, రైల్వే డిగ్రీ క‌ళాశాల‌

*వ‌కృత్వ పోటీల జూనియ‌ర్ విభాగం*
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి: ఎ.ఏంజ‌లీన‌, సెయింట్ ఆడ‌మ్స్ హై స్కూల్‌, తార్నాక‌.
ద్వితీయ బ‌హుమ‌తి: మోహిత్ మిశ్ర‌, అగ‌ర్వాల్ జూనియ‌ర్ కాలేజ్‌
తృతీయ బ‌హుమ‌తి: జ‌కిరియా, శ్రీ‌చైత‌న్య హైస్కూల్‌, మ‌ల‌క్‌పేట్‌.

*వ‌కృత్వ పోటీల సీనియ‌ర్స్‌ విభాగం*
ప్ర‌థ‌మ బ‌హుమ‌తి: టి. నికిత‌, క‌స్తుర్భా డిగ్రీ క‌ళాశాల‌.
ద్వితీయ బ‌హుమ‌తి: ఐశ్వ‌ర్య‌, క‌స్తుర్భా డిగ్రీ క‌ళాశాల‌.
తృతీయ బ‌హుమ‌తి: ఎం.డి వాహెబ్‌, అరోరా కాలేజ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here