లాక్‌డౌన్ తో ఢిల్లీ అంత‌టా లిక్క‌ర్ షాపుల ముందు బారులుతీరిన జనం

0
157
Spread the love

లాక్‌డౌన్ తో ఢిల్లీ అంత‌టా లిక్క‌ర్ షాపుల ముందు బారులుతీరిన జనం

న్యూఢిల్లీ ఏప్రిల్ 19 (ఎక్స్ ప్రెస్ న్యూస్ ); క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టంతో ఢిల్లీ స‌ర్కారు ఆరు రోజుల‌పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ రాత్రి 10 గంట‌ల నుంచి లాక్‌డౌన్ అమ‌ల్లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో మందుబాబులు ముందే జాగ్ర‌త్తప‌డుతున్నారు. దాదాపు వారం రోజుల‌పాటు మందు షాపులు బంద్‌ కానుండ‌టంతో లిక్క‌ర్ షాపుల ముందు జ‌నం బారులు తీరారు. ఢిల్లీ అంత‌టా ఏ లిక్క‌ర్ షాపు ద‌గ్గ‌ర చూసిన జనం బారులుతీరి క‌నిపిస్తున్నారు. ఈ కింది చిత్రాల్లో అందుకు సంబంధించి దృశ్యాల‌ను చూడ‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here