కరోనా మహమ్మారి ఉపద్రవం ఈ నెల చివరి నాటికి శాంతిస్తుంది

0
68
Spread the love

కరోనా మహమ్మారి ఉపద్రవం ఈ నెల చివరి నాటికి శాంతిస్తుంది

 పుష్పగిరి మహా సంస్తాన ఫీఠాధిపతి విద్యా శంకర భారతి మహా స్వామి

హైదరాబాద్ మే 3 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );నీతి,ధర్మం,నిజాయితి తో వ్యవహరించే వారికి ఏలాంటి హాని జరుగదని శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహా సంస్తానము ఫీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మదభి  నావోదండ విద్యా శంకర భారతి మహా స్వామి అన్నారు.నగరంలోని బేగంపేట లోని పుస్ఫగిరి మహా  సంస్తానము  నకు చెందిన స్వామి గుర్రంగూడ లోని శ్రీ బ్రంహా మానస మందిరాన్ని సందర్శించారు.అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ బాషన చేసారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కరోన వల్ల బయపడుతున్నారని త్వరలో దాని నుండి ఉపసమనం లభించగలదన్నారు.ఈ ఉపద్రవం ఈ నెల చివరి నాటికి శాంతిన్స్తుందని చెప్పారు.ప్రభుత్వం చేసిన సూచలను పాటించాలని స్వామిజి సూచించారు.ధర్మ తో నడిచే వారికి బగవంతుడు ఏలాంటి హని తలపెట్టారన్నారు.ప్రస్తుత కాలం కూడా సరిగా లేక పోవడం ఎండాకాలం లో వర్షాలు,విషపు జల్లులు కురిపించడం వల్ల ఇలాంటి ఉపద్రవం వ్యాదులు సంబవిస్తున్నాయన్నారు.ప్రజలువీటి నుండి కాపాడగలుగా లంటే ధర్మ రక్షణ తో పాటు తగు జాగ్రతలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో ధర్మకర్త గంప రంగయ్య గుప్త,ప్రదాన కార్యదర్శి లోక రక్షక గుప్తా ఆలయ ధర్మకర్తలు మారుతి రాఘవ, పద్మావతి, కసుబ శ్రీనివాస్ రావు,కోదాటి రమేష్,కోస్గి శర్మ,గుడివాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here