ఆర్ ఏ ఎఫ్ క‌మాండోల ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

0
223
Spread the love


ఆర్ ఏ ఎఫ్ క‌మాండోల ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం

ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వంలో భాగంగా సాంస్కృతిక‌… సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది Hakimpet 99 BN Rapid Action Force. మాజిద్‌పుర్ గ్రామాన్ని ద‌త్త‌త‌కు తీసుకున్న ఈ మ‌హిళా క‌మాండోలు పాఠ‌శాల విద్యార్థుల‌కు పుస్త‌కాలు…. స్టేష‌న‌రీ పంపిణీ చేశారు. సేవ కార్య‌క్ర‌మం అనంత‌రం మ‌హిళా క‌మాండోల ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సాంస్కృతికి కార్య‌క్ర‌మాలు అల‌రించాయి. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిలుగా డిప్యూటీ కామాండెంట్లు ప‌రుల్ మిశ్రా… మాయ‌రాణిలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here