స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ లో ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తులు

0
404
Spread the love

 

స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ లో ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తులు

హైదరాబాద్, సెప్టెంబర్ 17, 2018 – ద‌క్షిణ ప్రాంత స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్‌, కేంద్ర ప్ర‌భుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖ‌లు/విభాగాలు/సంస్థ‌ల‌ లోని 130 కేట‌గిరీల‌లోని ఖాళీలను భ‌ర్తీ చేయ‌డానికి కంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామ్ మోడ్ లో ప‌రీక్ష నిర్వ‌హించునున్న‌ది.  ఎస్ఎస్‌సి జారీ చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ లో వివ‌రాల‌ను www.sscsr.gov.in   నుంచి సేక‌రించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఈ ప్ర‌క‌ట‌న 13 కేట‌గిరీల‌ లోని 55 ఖాళీల‌కు సంబంధించిన‌ద‌నీ, ఇందులో ఎనిమిది గ్రాడ్యుయేట్ స్థాయి, 4 హైయ‌ర్ సెకండ‌రీ స్థాయి, ఒక మెట్రిక్ స్థాయి పోస్ట్ ఉన్న‌ది.  మ‌హిళ‌ల‌కు, ఎస్‌సి, ఎస్‌టి, ఇత‌ర రిజ‌ర్వేష‌న్లు ఉన్న‌వారికి ఫీజు ఉచితం.

ఆస‌క్తి క‌ల‌వారు www.ssconline.nic.in వెబ్‌సైట్ లో సెప్టెంబ‌ర్ 30, 2018, 5 గంట‌ల వ‌ర‌కూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.  ఇందుకు సంబంధించిన ప‌రీక్ష అక్టోబ‌రు 27, 29, 30 తేదీల‌లో ఉంచ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here