ఎస్. పీ పవన్ కుమార్ దర్శకత్వం లో రిస్క్ సినిమా | – RISK Movie Trailer

0
366
Spread the love

కీర్తి క్రియేటివ్స్ బ్యానర్ పై ఎస్. పీ పవన్ కుమార్ దర్శకత్వం లో రిస్క్ అనే మూవీ రూపొందింది. ఓ టీ టీ ప్లాట్ ఫామ్ పై ఈ నెల 15న రిలీస్ అవ్వబోతున్న ఈ సినిమాలో హరి చరణ్ , లౌక్య హీరో హీరోయిన్లు. ఒక వైరస్ పై పరిశోధనలు స్వార్ధపూరితమైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే కధాంశంతో ఈ సినిమా రూపొందింది. దర్శకులు ఇది అందర్నీ ఆకట్టుకునే ఓ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ప్రముఖ నటులు రాళ్ళపల్లి, ప్రసన్న కుమార్, రమాదేవి, కె.ఏ పాల్ గా చేసిన రాము, శివ సత్యనారాయణ ఇందులో నటీనటులు. ఛాయాగ్రహణం – రమేష్ తిరుపతి. , మ్యూజిక్ – మేఘశ్యాం ఆచార్య
కధ – కధనం – దర్శకత్వం – ఎస్.పీ పవన్ కుమార్ – నిర్మాత – పరిమళ

RISK Movie Director

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here