రుణం ఇలా పొందండి..! స‌మాంత‌ర కో – ఆప‌రేటివ్ సొసైటీ… లోన్ అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

0
574
Spread the love
రుణం ఇలా పొందండి..! స‌మాంత‌ర కో – ఆప‌రేటివ్ సొసైటీ…
లోన్ అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

సులువుగా త‌మ నుంచి ఎలా లోన్‌ పొందాలో తెలియ‌జేసేందుకు క‌స్ట‌మ‌ర్ల కోసం ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసింది స‌మాంత‌ర కో – ఆప‌రేటివ్ సొసైటీ. హైద‌రాబాద్ న‌గ‌రంలోని బషీర్‌బాగ్‌లో స‌క‌ల జ‌న‌ సేవా సంస్థాన్‌ కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. సంస్థాన్ అధ్య‌క్షుడు జి.ఎస్.కుమార‌స్వామి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న స‌మాంత‌ర వాయిస్ చీఫ్ ఎడిట‌ర్ ఎస్ వ‌రుణ్ కుమార్ రుణాలు ఎలా పొందాలో స‌భికుల‌కు తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎం.ల‌క్ష్మి, జెఎన్ రావు, పి.వెంక‌టేషం, స‌య్య‌ద్ మ‌తీన్ అహ్మ‌ద్‌, టి.బాబు, ఎం.శంక‌ర్ యాద‌వ్‌, జి.వీర‌య్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Read This News also – Click the Link Below

స‌క‌ల జ‌న‌ సేవా సంస్థాన్ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా హోలీ వేడుక‌లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here