తెలంగాణ ఉద్యమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డా – మంత్రి ప‌ద్మారావు

0
469
Spread the love

తెలంగాణ ఉద్యమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డా – మంత్రి ప‌ద్మారావు

తెలంగాణ ఉద్యమానికి సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డా అని ఇక్క‌డి ప్రజలు తెలంగాణ వాదానికి ఎల్లప్పడు అండగా నిలిచారని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి, అపద్దర్మ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్ మండి డివిజన్ లో పలు బస్తీలలో గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాకుటమి అభ్యర్ధికి ఓటు వేస్తే….ఆయ‌న‌ను క‌ల‌వ‌డానికి నియోజకవర్గ ప్రజలు ఎక్కడికో వేళ్ళాల్సిన పరిస్దితి ఏర్ప‌డుతుంద‌ని.. తనకు ఓటు వేసి గెలిపిస్తే ఎప్పుడూ…. మీ ఇంటి ముందు ఉంటాన‌ని ప్ర‌జ‌ల‌కు తెలిపారు మంత్రి పద్మారావు. సికింద్రాబాద్ లో పద్మారావు, కారు గుర్తు తప్ప మరో కూటమి లేదని ఆయ‌న‌ చెప్పారు. ఎప్ప‌టి వ‌లే మ‌రోర‌సారి భారీ మోజార్టీతో సికింద్రాబాద్ లో విజయం సాధిస్తానని మంత్రి పద్మారావు ధీమా వ్య‌క్తం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here