సిద్దిపేట జిల్లాలోని ఓ లాడ్జీపై రైడ్ చేసిన పోలీసులు

0
1329
Spread the love

సిద్దిపేట జిల్లాలోని ఓ లాడ్జీపై రైడ్ చేసిన పోలీసులు

సిద్దిపేట జిల్లాలోని ఓ లాడ్జీపై రైడింగ్ నిర్వ‌హించారు స్థానిక పోలీసులు. విశ్వ‌స‌నీయ స‌మ‌చారం మేర‌కు ఈ దాడులు చేశారు. సిద్దిపేట పట్టణములో పాత బస్ స్టాండ్ సమీపములో ని శ్రీ లక్మి లాడ్జి లో రైడింగ్ నిర్వహించారు. ఈ రైడింగ్ లో 4 మహిళలు 4 పురుషుల‌ను ప‌ట్టుకొని పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Watch the Video Below – 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here