జోరుగా కొనగుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచార పర్వం

0
95
Spread the love

జోరుగా కొనగుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రచార పర్వం

మహాకూటమి బలుపు,వాపు దిగుపోతుందని ఎద్దెవ చేశారు అపదర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..ప్రతి ఇంట్లో వృద్దులకు ఫించన్ అందడంతో సీఏం కేసిఆర్ ను ఇంటికి పెద్ద కోడుకు లా భావిస్తున్నారని..గాలి మాటలు మాట్లడే మాయ కూటమి కి ప్రజలు తప్పక బుద్ది చేప్తారని తెలిపారు మంత్రి తలసాని..సనత్ నగర్ నియోజికవర్గం లోని బేగంపేట ఎన్ బిటి నగర్ లో ప్రచారన్ని నిర్వహించారు అపదర్మ మంత్రి తలసాని..ప్రతి బస్తీ లో ని ఇంటి ఇంటికి వెళ్ళి పలకరించడంతో పాటు కారు కే ఓటు వేసి గెలిపించాలని ఓటర్ల ను కోరారు..ఈ సందర్బంగా బస్తీలో తము ఎదుర్కోంటున్న సమస్య లపై మంత్రి దృష్టికి తీసుకవచ్చారు స్థానికులు..వెంటనే స్పందించిన మంత్రి ఎన్నికల అనంతరం ప్రత్యేక దృష్టి పేడతనాని వారికి హామి ఇచ్చారు..ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తప్పక విజయం మాదేనంటు ధీమ వ్యక్తం చేశారు మంత్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here