సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు

0
192
Spread the love

సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుక‌లు
క్రిస్మ‌స్ వేడుక‌లు సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చ‌ర్చిలో ఘ‌నంగా జ‌రిగాయి. పెద్ద ఎత్తున ప్రార్థ‌నా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో యువ‌త పెద్ద ఎత్తున పాల్గొంది. ఫాద‌ర్ ప్రార్థ‌న‌లు చేశారు. అంద‌రూ ఒక‌రికొక‌రుగా చేతులు క‌లుపుతూ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు.

Watch Video Below – 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here