లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్

0
56
Spread the love

లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ రిజిస్ట్రార్ దేవానంద్

యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. ఓ వెంచర్ విషయంలో డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ చేశారని రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఆఫీసర్లు పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here