వృధ్దుల ఆశ్ర‌మంలో సేవ‌లు చేసిన ఏఆర్ పోలీసులు

0
61
Spread the love

హైదరాబాద్ కు చెందిన 1995 ఏఆర్ పోలీసులు 250 మంది కానిస్టేబుల్ తో కలిసి హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఆశ్రమం ఉంటున్న అనాధలకు మీకు మేమున్నామంటూ వాళ్లకి భోజన సదుపాయాలతో పాటు శానిటైజర్ లు మా స్కూల్లో ఇచ్చే వాళ్ళతో పాటే కూర్చొని భోజనం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని 95 బ్యాచ్ కి సంబంధించిన కానిస్టేబుల్ సంతోషం వ్యక్తం చేశారు పోలీసు వృత్తి లో 25 సంవత్సరాలు పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమం చేయాలని అందరూ అనుకొని ఈ సేవ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ప్రతి సంవత్సరం ఇదేవిధంగా అనాధలని భావిస్తున్న వారితో మేమున్నామంటూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని 95 బ్యాచ్ పోలీసులు చెప్పడం సంతోషం వ్యక్తపరిచారు..

D Balakrishna, chief Editor - TOOFAN Telugu News Daily. This News Paper and News website runs from Hyderabad, Telangana State India. Telugu breaking news and Current Affairs, Sports, Crimenews, Fashion, Life style, Cricket, Cinema, Tollywood News updates. Political News of India and Telugu States Telangana and Andhrapradesh.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here