ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మ‌హ‌త్య

0
184
Spread the love

ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి ఆదిభ‌ట్ల కుర్మ‌ల్‌గూడ గ్రామానికి చెందిన హ‌న్మంతు ఆటో డ్ర‌వైర్. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన అత‌ను త‌న భార్య‌ చంద్ర‌క‌ళ, కూతురు మంజుల‌తో క‌లిసి ఉంటున్నారు. వీరు ముగ్గురు అర్థ‌రాత్రి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కుటుంబ క‌ల‌హాలే కార‌ణం ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణం అయి ఉండ‌వ‌చ్చున‌ని పోలీసులు భావిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here