తిరుమ‌ల‌లో ఘ‌నంగా కొన‌సాగుతున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

0
178
Spread the love

తిరుమ‌ల‌లో ఘ‌నంగా కొన‌సాగుతున్న న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల‌లో న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ రోజు స్వామి వారు స్వ‌ర్ణ‌ర‌థంలో తిరుమాడ‌ వీధుల‌లో ఊరేగుతూ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రికి అశ్వ‌వాహ‌నంపై శ్రీ‌నివాసుడు భ‌క్తుల‌కు క‌నుల‌విందు చేయ‌నున్నాను. ఈ రోజుతో స్వామి వారి వాహ‌న సేవ‌లు ముగియ‌నున్నాయి. రేపు జ‌రిగే చక్ర‌స్నానంతో కలియుగ దైవం శ్రీ‌నివాసుని బ్రహ్మోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here