ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స‌హా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు

0
490
Spread the love

ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో స‌హా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు

ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఈ రోజు నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా ప్ర‌మాణ ప‌త్రం చ‌ద‌వి ప‌ద‌వి స్వీక‌రించారు. అంత‌కు పూర్వం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here