సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అంద‌జేసిన సిందే చంద్రం

0
89
Spread the love

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అంద‌జేసిన సిందే చంద్రం

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిరంత‌రం పాటుప‌డే వ్య‌క్తి కేవ‌లం మంత్రి హ‌రీష్‌రావు మాత్ర‌మేన‌ని ఆయ‌న వీరాభిమాని సిందే చంద్రం పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో ఘనపూర్ గ్రామానికి చెందిన కొండాపూర్ నాగభూషణంకు తూప్రాన్లో హరీష్ అన్న వీరాభిమాని సిందే చంద్రం చేతుల మీదుగా రూ.19, 500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 15వ వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం,2వ వార్డ్ కౌన్సిలర్ మామిళ్ళ వెంకటేశం మరియు 3వ వార్డ్ కౌన్సిలర్ సత్యలింగం పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here