ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేటీఆర్‌

0
84
Spread the love

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన కేటీఆర్‌

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు… టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ భేటీలో కేటీఆర్ తో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు బి. వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌ రెడ్డిలు పాల్గొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరువురు నేతలు కలిసి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here