హబీబుద్ధిన్ అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు

0
49
Spread the love

హబీబుద్ధిన్ అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు

Gajwel – (TOOFAN)

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ మామ, విశ్రాంత హిందీ పండిత్ హబీబుద్ధిన్ అంత్యక్రియలు సోమవారం నాడు స్థానిక ముస్లిం స్మశాన వాటికలో జరిగాయి.

ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి, తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షులు కె.ప్రభాకర్ రెడ్డి, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె నాయకులు రాజిరెడ్డి, రాజేష్, శంకర్ గౌడ్, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జెడ్పీటీసీ పంగ మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, మజీద్ కమిటీ చెర్మన్ యూసుఫొద్దిన్, గజ్వేల్ ,వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు మతిన్ ,బబ్బురు రాందాస్ గౌడ్, ఉపాధ్యాయ సంఘాల నేతలు శశిధర్ శర్మ, మల్లికార్జున్, చేబర్తి సర్పంచ్ అశోక్ ,ఉప సర్పంచ్ స్వామి,మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్టులు హాబీబుద్దిన్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here