39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీ ఎన్నిక

0
142
Spread the love
  • వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీ ఎన్నిక
  • ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిగా ఎంపికైన‌ వలిశెట్టి సుధాకర్

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 39 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు డివిజన్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి మాట్లాడుతూ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య ఆదేశానుసారం కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఎన్నికైన కమిటీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వ్యక్తులను క‌లుపుకువెళ్లండ‌ని కొత్త క‌మిటీకి సూచించారు.

కమిటీ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

అధ్యక్షలు * బోరిగం నర్శింగం ఉపాధ్యక్షులు కంచి మనోహర్, బజ్జూరి వాసు , శెర్ల కుమారస్వామి , పోషాల సాంబరాజ్ , తొగరు నరేందర్ ,మాడిశెట్టి మురళి , కముటం వేణుగోపాల్ ,తాడెం పెద్ద కుమారస్వామి ,*కార్యదర్శి * వలిశెట్టి సుధాకర్ *సహాయ*కార్యదర్శి బోరిగం నాగరాజు , పార్వతి కృష్ణంరాజు , తాళ్ల రాజేందర్ , పాల సారంగపాణి , తోగరు విజయ్ కుమార్ , సుంకరి సంజీవ్ కుమార్ , శెట్టి రాజు ,మేడిది జయప్రకాష్ ,మద్దూరి శివ ట్రెజరర్ ఎనికంటి రాజు, *ఆర్గనైజర్స్. మామిడి రాజు , బొల్లం రాజ్ కుమార్ , పూజారి రవీందర్ , మార్గం నాగేశ్వర్ , మెంతుల యాదగిరి , శామంతుల రాహుల్ , తోట రతిష్ నేల్ల రాజు ముఖ్య *సలహాదారులు బండి చక్రపాణి , పిన్న మల్లేశం , మిట్టపెల్లి వెంకటేశ్వర్లు , శామంతుల సాంబయ్య ,తోట సుధాకర్ , సుంకరనేని చంద్రశేఖర్ , ఆకుల కుమారస్వామి ,తంగెళ్ల దేవేందర్ , కొమ్మిని రాజేందర్ ,పోశాల చంద్రయ్య , దామర కొండ వెంకటేశ్వర్లు , కార్యవర్గ సభ్యులు మంద కృష్ణ , గాజుల సుమన్ ,తాడెం కుమారస్వామి ,తంగేళ్ల అవినాష్ , బైరిశెట్టి బద్రీనాథ్ , వలిశెట్టి సుమన్ , బజ్జురి శ్రీనివాస్( పులి ). తోగరు దేవేందర్ , గుడివాడ మధు , అరుకాల మహేందర్ , కోరబోయిన రవి , దద్దనాల రమేష్ , సకినాల రంజిత్ , మిరియాల రమేష్ , దద్దనాల రాజేష్ , పాల శివమూర్తి , సల్ల నగేష్ ,అలాగే ఈ రోజు కమిటీ ఎన్నిక సందర్భంలో స్థానిక కార్పొరేటర్ సిద్ధం రాజు , పెంచల గోపన్న , మేడిది మధుసూదన్ , గడ్డం రమేష్ మరియు మిగతా డివిజన్ కుల పెద్దలు అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ ఈ ఒక్క కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఈరోజు ఎన్నికైన కమిటీ ప్రతి ఒక్కరిని కలుపుకుపోయి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా భవిష్యత్తు లోఅందరికీ ఆదర్శంగా ఉండాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here