అక్రమంగా తరలిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు.. పట్టుకున్న పోలీసులు

0
125
Spread the love

అక్రమంగా తరలిస్తున్న రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు.. పట్టుకున్న పోలీసులు

వరంగల్ మే 10 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన గీసుగొండ మండలం గొర్రెకుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన కొంతమంది కారులో రెమ్ డెసివర్ ఇంజక్షన్లు తరలిస్తుండగా..పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారుతో పాటు లక్షా నలభై తొమ్మిది వేల నగదు, 42 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here