స్వయంగా ప్రజల విశ్వాసం కోల్పోయిన మమత సింహాసనం దిగుతారా?
ఎప్పుడా అని ఎదురు చూసిన ప్రజా తీర్పు వెలువడి ప్రజాస్వామ్యంలో వెళ్లి విరిసింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మిడియాలు తమదైన శైలిలో ముందే వెలువరించిన తీర్పు నిజం చేయడం ములకముగా EVM ల మీద, మోడీ మ్యాజిక్ మీద రంకెలు వేసే స్థితి తప్పింది.
ఐతే అసలు గుంట నక్కలు వూళ వేయడం చూస్తుంటే ఎదో అప శకునం ధ్వనించడంలేదు.
దేశంలోని సిక్లర్ శక్తులు, టుకదే గాంగులు, హక్కుల కార్యకర్తలు జూలు విదిల్చి బయటికి వస్తున్నాయా? ఆలోచించ వలసినదే.
నందిగ్రామ్ 2011 కుముందు తగులబడిన ప్రాంతం. మమత దీదీ టాటా పరిశ్రమలు రాకుండా చేసిన ప్రాంతం. అక్కడ మమతా దీదీ మూల్యం చెల్లించుకున్నారు. ఓటమి ఆమెను వెక్కిరించింది.
కాలు విరిగిన దీదీ, బంగ్లా చాందస వాద ముస్లిములను రెచ్చగొట్టి వారి ఓటును తమకు పూర్తిగా అనుకూలంగా మలచుకోవడంలో విజయం సాధించారు.
సిగ్గు, శరము, మానము, చీము నెత్తురు ఏ కోశానా లేని చారిత్రిక తప్పిదాలు చేసే ఎర్రోళ్ళు దీదీ పాదాల చెంత కుక్కలుగా మారి తమ ఓటును అమ్ముకుంటే, జైలు బైలు మీద వున్న తల్లి కొడుకులు క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టి దీదీ కి జై కొట్టడం జాతీయ పార్టీగా కాంగ్ వున్నది ఉడగొట్టుకున్న వైనం. వారి ఓటును దీదీ పిలుపు మేరకు మమతకు తార్చి తార్పుడు గాళ్లుగా మారిన దయనీయ స్థితి.
బెంగాల్ బంగ్లా సరిహద్దు జిల్లాలలో మెజారిటీగా వుండి హిందువుల ఓటు పోలు కాకుండా కట్టడి చేసి తద్వారా మమత గెలుపుకు బాటలు వేసిన వైనం.
చివరగా బాంబులు, కాల్పులు, చంపేయడాలు, కేంద్ర బలగాల మీద విసిగొలిపిన దీదీ, అక్కడి లోకల్ పోలీసు వారు, మావో వాదులు, ముస్లిం క్రిస్టియన్ వర్గాలు కలసి భాజపాను నిలువరించారు అని అనిపించడం లేదా?
ఒక్క మోడీ గారు, ఎదురుగా దేశద్రోహ, ధర్మద్రోహ రాకాసి శక్తులు అన్ని ఏకమై సాధించిన విజయం ఎంతో కాలం నిలిచేది కాదు.
స్వయంగా ఓడిన మమత కుర్చీ దిగి వేరేవారికి చోటు కల్పించాలి. ప్రజలకు ఆమె మీద ఏహ్యము కలిగినదని రుజువయ్యింది ఈ సంఘటన తోటి.
కాదని వేలాడితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలిచే పరిస్థితే ఉండక పోవచ్చును.
ANASUYA