వ‌రుస సెల‌వులు కావ‌డంతో యాదాద్రికి పోటెత్తిన భ‌క్త జ‌న‌కోటి

0
602
Spread the love

వ‌రుస సెల‌వులు కావ‌డంతో యాదాద్రికి పోటెత్తిన భ‌క్త జ‌న‌కోటి

యాదాద్రి భువనగిరి – తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయిన యాదాద్రికి భ‌క్తుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు కావడంతో భారీ ఎత్తున భ‌క్తులు స్వామివారి ధర్మనానికి త‌ర‌లివ‌చ్చారు. ధ‌ర్మ దర్శనానికి సుమారు 2నుండి3 గంటల సమయం ప‌ట్ట‌గా…ప్ర‌త్యేక‌ దర్శనానికి గంట సమయం అవుతోంది. ఆలయ పునర్నిర్మాణం పను జ‌రుగుతున్న దృష్ట్యా వాహనాలను కొండపైకి పోలీసులు అధికారులు అనుమ‌తించ‌లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here