య‌న‌మ‌ల రాజుకు రియ‌ల్ హీరో అవార్డు 

0
92
Spread the love

య‌న‌మ‌ల రాజుకు రియ‌ల్ హీరో అవార్డు 
————————————————–
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ య‌న‌మ‌ల రాజుకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఎలాంటి విద్యార్హ‌త‌, లింగ బేధం, ప్రాంతంతో సంబంధం లేకుండా వంద‌లాది మంది నిరుద్యోగులు, గృహిణులు, చిరు ఉద్యోగుల్ని ఐదొంద‌ల మంది పైగా ల‌క్షాధికారు ల్ని చేసినందుకు గానూ ఆయ‌న్ను రియ‌ల్ హీరో అవార్డు వ‌రించింది. ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని జేఆర్‌సీ క‌న్వేష‌న్ సెంట‌ర్‌లో బంగారు త‌ల్లి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ వారు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ అవార్డును య‌న‌మ‌ల రాజుకు అందుజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి అందించిన ఉచిత శిక్షణ, భోజన సౌకర్యం, నివాస వసతి, రవాణా ఖర్చుల వంటి సేవ‌ల్ని కొనియాడారు. ప‌లు న్యూస్ పేప‌ర్లు, టీవీ ఛాన‌ళ్లు, న్యూస్ ఏజేన్సీల్లో రెండు ద‌శాబ్ధాలుగా ప‌ని చేసిన ఆయ‌న స్థిరాస్తి, ఇన్వెస్ట్‌మెంట్ , పొదుపు, మార్కెటింగ్ , బిజినెస్ త‌దిత‌ర అంశాల‌పై ఆర్టిక‌ల్స్ రాస్తూ ఎంద‌రినో చైత‌న్య ప‌ర్చారు. పోస్టాఫీస్‌, బ్యాంక్‌, గోల్డ్‌, షేర్ మార్కెంట్ , రియ‌ల్ ఏస్టేట్ త‌దిత‌ర.. ఏ రంగం, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అవ‌గాహన క‌ల్పించారు రియ‌ల్ హీరో అవార్డు .
————————————————–
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ య‌న‌మ‌ల రాజుకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఎలాంటి విద్యార్హ‌త‌, లింగ బేధం, ప్రాంతంతో సంబంధం లేకుండా వంద‌లాది మంది నిరుద్యోగులు, గృహిణులు, చిరు ఉద్యోగుల్ని ఐదొంద‌ల మంది పైగా ల‌క్షాధికారు ల్ని చేసినందుకు గానూ ఆయ‌న్ను రియ‌ల్ హీరో అవార్డు వ‌రించింది. ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని జేఆర్‌సీ క‌న్వేష‌న్ సెంట‌ర్‌లో బంగారు త‌ల్లి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ వారు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ హీరోయిన్ ఈషా రెబ్బా ఈ అవార్డును య‌న‌మ‌ల రాజుకు అందుజేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వారికి అందించిన ఉచిత శిక్షణ, భోజన సౌకర్యం, నివాస వసతి, రవాణా ఖర్చుల వంటి సేవ‌ల్ని కొనియాడారు. ప‌లు న్యూస్ పేప‌ర్లు, టీవీ ఛాన‌ళ్లు, న్యూస్ ఏజేన్సీల్లో రెండు ద‌శాబ్ధాలుగా ప‌ని చేసిన ఆయ‌న స్థిరాస్తి, ఇన్వెస్ట్‌మెంట్ , పొదుపు, మార్కెటింగ్ , బిజినెస్ త‌దిత‌ర అంశాల‌పై ఆర్టిక‌ల్స్ రాస్తూ ఎంద‌రినో చైత‌న్య ప‌ర్చారు. పోస్టాఫీస్‌, బ్యాంక్‌, గోల్డ్‌, షేర్ మార్కెంట్ , రియ‌ల్ ఏస్టేట్ త‌దిత‌ర.. ఏ రంగం, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో అవ‌గాహన క‌ల్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here