ప్రాంతీయ ప‌త్రిక‌ల స‌మ‌స్య‌ల‌ను..వైఎస్ ష‌ర్మిల‌కు విన్న‌వించిన‌..యూసుఫ్ బాబు

0
198
Spread the love

వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల నల్గొండ‌లో నిర్వ‌హిస్తున్న నిరుద్యోగ నిరాహార‌దీక్ష‌లో తెలంగాణ ప్రాంతీయ ప్ర‌తిక‌ల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు. చిన్న ప‌త్రిక‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఆ స‌భ‌లో ఆయ‌న షర్మిల గారిదృష్టికి తీసుకురావడమే క కాకుండా… త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రాం అయ్యే వ‌ర‌కు పోరాటం కొన‌సాగిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వైస్సార్ తెలంగాణ పార్టీ కూడా తమకు అండగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ పత్రికల సంపాదకులు, నల్లగొండ జిల్లా నాయకులు, జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందచేసి సభలో మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here